Carrot Wheat Jaggery Eggless Cake in OTG ...

Carrot Wheat Jaggery Eggless Cake in OTG &Steaming methods | Panda design No Whipping Crea

Aug 26, 2021

#CarrotWheatJaggeryEgglessCake

#CarrotCake

#WheatCake

#EgglessCake

#PandaCake

#WithoutWhippingCream

#WithoutFondant

నమస్తే ఫ్రెండ్స్,

గోధుమ పిండి, క్యారెట్, బెల్లం తో తయారు చేసిన కేక్ ఇది. పైగా కొబ్బరి పొడి మరియు ఒరియో బిస్కెట్స్ తో పాండ డిజైన్ చేసిన కేక్. OTG లో మరియు ఆవిరి మీద ఎలా చేసుకోవచ్చో చెప్పాను. Oven లేదని ఆగిపోక్కర్లేదు. ఇది పిల్లల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. వాళ్ళకి ఆరోగ్యకరమైంది పెట్టామనే తృప్తి మనకి. పిల్లలకి సంతోషం...

నా morphy richards 52rcss OTG కి set అయ్యే బేకింగ్ recipe నాకెప్పుడూ దొరకదు. అందుకే నా సొంతంగా settings పెట్టేసి success అవుతుంటాను. మేము కేక్ మీద వేసే cream తినడానికి ఇష్టపడము. అందుకే పాండా డిజైన్ ఎలా వెయ్యాలా అని అలోచించి కొబ్బరి పొడి ఒరియో బిస్కెట్లతో తయారు చేసేసా.

వివరంగా చిట్కాలు చెప్తూ చేసి చూపించిన వీడియో ఇది. ఇంకెందుకాలాస్యం... మీరు కూడా ప్రయత్నించండి.

Please watch video in Telugu, here:

https://youtu.be/X55D_7dPKfU

¿Te gusta esta publicación?

Comprar Bangle hands un café

More from Bangle hands